హాలీవుడ్ బ్యూటీని మెప్పించిన తుంటరి ట్వీట్

59
Alexandra Daddario

ప్రపంచంలో అత్యంత అందమైన నటీమణుల్లో ఒకరైనా అలెంగ్జాండ్ర దద్దారియోకు భారతీయ యువకుడు చేసిన తుంటరి ట్వీట్ బాగా నచ్చింది. అలెగ్జాండ్రా స్వయంగా ఈ విషయాన్ని ట్వీట్ చేసి వెల్లడించింది. #Couplechallenge అనే హ్యాష్ ట్యాగ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న నేపధ్యంలో తమకు నచ్చిన వ్యక్తితో కలిసిన ఫోటోలను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Alexandra Daddario

అందులో భాగంగా ఒక ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ ( Viral ) అవుతోంది. తన ఫేవరిట్ హాలీవుడ్ తార అలెగ్జాండ్ర దద్దారియో తో తను ఉన్నట్టు చూపిస్తూ తన ఫోటోషాప్ స్కిల్స్ తో ప్రపంచానికి చూపించాడు.

Alexandra Daddario

అది చూసి నటి ఈ పోస్ట్ చాలా ఫన్నీగా ఉంది అని ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో ఒక కుర్రాడు ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజ్ ధరించి వ్యవసాయ భూమి లో నిలబడతాడు.

Alexandra Daddario

  • 3
    Shares