ఈ టీజర్ చుస్తే మీకు తడిసిపోవడం ఖాయం

      సిదార్ధ సినిమా చేసి చాల రోజులైపోయింది. ఈ మద్య హిట్ లేని సిదార్ధ ఈసారి మంచి కథ తో ముందుకొచ్చి ప్రేక్షకులకు మంచి సినిమా అందించాబోతున్నాడు. అందుకోసం గత 4 సంవత్సరలుగా కథ రాస్తూనే ఉన్నాడు. ఈ సినిమాకు నిర్మాత, కో రైటర్ కూడా సిదార్ధనే.  గృహం పేరు తో తెలుగులో రిలీజ్ అవుతున్న ఈ హారర్ సినిమా హిందీ తమిళ భాషల్లో కూడా రిలీజ్ అవ్వబోతుంది. నవంబర్  మొదటి వారంలో సినిమా రిలీజ్ అవ్వబోతున్నట్లు సిదార్ధ ప్రెస్ మీట్ లో చెప్పారు.

     ఇక కథ లోకి వస్తే ఒక డాక్టర్ అతని వైఫ్ కొండల ప్రాంతంలో ప్రసాంతమైన ప్రాంతంలో ఇల్లు తీసుకొని నివసిస్తుంటారు. ఇంతలో పక్కింట్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ వస్తారు. వాళ్ళకు జెని అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి వల్ల డాక్టర్ ఫ్యామిలీ పడే ట్రబుల్ నే ఈ సినిమా ని ముందుకు తీసుకెళ్లబోతుంది.