యూట్యూబ్ ఛానళ్ళకి ఆర్పీ పట్నాయక్ వార్నింగ్

       ఆర్.పి.పట్నాయక్ ఈ మధ్య అటెండ్ అయిన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో యూ ట్యూబ్ చానల్స్ చేస్తున్న తప్పును ఎత్తి చూపారు. యూ ట్యూబ్ చానెల్ వాళ్ళు లైక్ల కోసం చాల దిగజారిపోతున్నారని, అక్కడ ఉన్న యాంకర్ అనిత ని కూడా ఉద్దేశించి వాళ్ళు ఎలా టైటిల్ పెడతారన్న విషయం కూడా అయన ఉజ్జాయింపుగా చెప్పారు. అయన పెట్టిన టైటిల్ ఏంటంటే “ఆర్.పి. అనిత మద్యలో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు.” అని ఆ విధమైన టైటిల్స్ పెడతారని యు టుబెర్స్ పై మండి పడ్డారు. అయితే అక్కడ వాళ్ళు వాడె స్త్రీ ప్లేసులో వాళ్ళ తల్లినో లేదా చెల్లినో అక్కనో ఊహించుకుని టైటిల్ పెట్టమని చెప్పారు. అమ్మకే పుట్టుంటే అలంటి టైటిల్స్ పెట్టరాదని పట్నాయక్ మీడియాలో వెల్లడించారు.

  • 21
    Shares