కణం సినిమా టీజార్ చూసారా… సాయి పల్లవి నటన చుస్తే సూపర్ అంటారు…

      నాగ శౌర్య , సాయి పల్లవి జంటగా కణం సినిమా నిర్మితమౌతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా కి సంబంధించి ఈమధ్యనే ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ట్రైలర్ చుసిన వాళ్ళంతా నాగ శౌర్య విషయమేమో గని సాయి పల్లవిని మాత్రం మరో నయనతార అంటి తెగ పొగిడేస్తున్నారు. ట్రైలర్ ని బట్టి చుస్తే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్ధమౌతుంది.

      సాయి పల్లవికి నాగ శౌర్య ఇదే మొదటి హారర్ అండ్ థ్రిల్లర్ ఫిలిం అంతే కాకుండా వీరిద్దరూ మొదటిసారిగా కలసి నటించబోతున్న సినిమా కూడా. అయితే ఈ సినిమా అన్ బోర్న్ అనే ఇంగ్లీష్ సినిమా కాపీ అని సోషల్ మీడియా లో టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా మనం సినిమా రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

  • 1
    Share