సరికొత్త టీవీ షో తో మరోసారి మనముందుకు రాబోతున్న ఓంకార్

       అన్న అనే పదం మనం అతి కొద్దిమందికి మాత్రమే ఉపయోగిస్తుంటాం. అయితే అందులో మొదటగా గుర్తుకువచ్చేది సీనియర్ నటుడు ఎన్టిఆర్ గారు, తరవాత చిరంజీవి గారు, ఇక టీవి షోలో చూడదగ్గ వారల్లలో ఓంకార్. ఎందుకంటే చాల మంది ఓంకార్ ని డైరెక్ట్ గా పిలవరు, అన్నయ అనే పిలుస్తారు అది హస్త్యబరితమై ఉండొచ్చు లేదా ప్రేమతో అయిన పిలవొచ్చు, ఓంకార్ ఇప్పుడు సరికొత్త టీవీ షో తో మనముందుకు రాబోతున్నాడు. క్రింది మా టీవీ టీజర్ ని మీరే చుడండి.

 

  • 7
    Shares