కాలా టీజర్ రిలీజ్ అయ్యింది చూసారా..

రజనీకాంత్ సినిమా అంటే చిన్న పిల్లలనుండి పెద్దవాళ్ళతో సహా అందరికి పండగ వాతావరణం నెలకొంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ గత కొద్ది సినిమాలుగా అయనకి హిట్స్ లేకపోవడం గమనార్హం. ఆ మధ్య రిలీజ్ అయిన కబాలి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్త కొట్టింది. అయితే ఈ సరి మంచి హిట్ కొట్టాలని మంచి పట్టుదలతో ఉన్న రజని ఈ సరి కాలా గ మన ముందుకు రాబోతున్నారు. టీజర్ రిలీజ్ అయిన వెంటనే వ్యూయర్ రేటింగ్ పెరగడం మనం గమనించవచ్చు. కాలా టీజర్ మీకోసం.

  • 1
    Share