వెబ్ సిరీస్ కోసం బోల్డ్ రోల్ సీన్స్ కి రెడీ అవుతున్న కాజల్..!

68
Kajal-To-Make-A-Merry-with-Her-Digital-Debut

ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓటిటి విప్లవాత్మక మెరుపులకు కారణం అయ్యింది. వినోదాన్ని నేరుగా ఇంటికే చేర్చుతున్న ఓటిటిదే భవిష్యత్తు అనడంలో సందేశం లేదు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఇప్పటికే ఓటిటి వైపు అడుగులు వేస్తుండగా హీరోయిన్ కాజల్ ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.

Kajal Agarwal Web Series Bold Scenes

డిజిటల్ కంటెంట్ ఓటిటిలో నటించడానికి హీరోయిన్ కాజల్ పచ్చ జెండా ఊపారట. ఓ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ కోసం ఆమె సైన్ చేసినట్లు తెలుస్తుంది.

Kajal Agarwal Web Series Bold Scenes

ఇప్పటికే సమంత అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిత్యా మీనన్ సైతం బ్రీత్ అనే వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది. తాజాగా ఈ లిస్ట్ లో కాజల్ అగర్వాల్ జాయిన్ కానున్నారట.

Kajal Agarwal Web Series Bold Scenes

బాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా క్వాంటికో అనే టీవీ సిరీస్ చేయడం జరిగింది. మూడు భాగాలుగా తెరకెక్కిన ఆ సిరీస్ లో ఆమె హాట్ హాట్ సన్నివేశాలలో కనిపించే బోల్డ్ రోల్ చేశారు.

Kajal Agarwal Web Series Bold Scenes

క్వాంటికో సిరీస్ ఇండియన్ వర్షన్ ని ఓటిటి దిగ్గజం నెట్ఫ్లిక్స్ తెరకెక్కించనుండగా ప్రియాంక పాత్రను కాజల్ అగర్వాల్ చేయనున్నారట. మరి ఈ సిరీస్ లో అవకాశం దక్కించుకోవడం అంటే లక్ చిక్కినట్లే. రెమ్యూనరేషన్ కూడా కాజల్ గట్టిగానే అందుకోనున్నట్లు సమాచారం.

Kajal Agarwal Web Series Bold Scenes

అలాగే కాజల్ తెలుగులో చిరంజీవి సరసన ఆచార్యలో హీరోయిన్ గా నటిస్తుంది. భారతీయుడు 2 లో కమల్ కి జంటగా నటిస్తున్నారు. వీటితో పాటు ఓ హిందీ చిత్రం, విష్ణుతో కలిసి మోసగాళ్లు మూవీలో నటిస్తున్నారు.

Kajal Agarwal Web Series Bold Scenes