కీర్తి ఏంటి ఇంత సన్నగా అయిపోయింది..

63
Keerthy Suresh marphing Photos

కీర్తిసురేష్ స్లిమ్ అయిందనే సంగతి అందరికీ తెలిసిందే అది మనకు పెంగ్విన్ సినిమా చూస్తే అర్ధమైపోతుంది. అయితే ఆమె అక్కడితో ఆగలేదు. అల్ట్రా స్లిమ్ అయిపోతోంది. తాజాగా టీ-కాఫీ గొప్పదనం చెబుతూ ఓ పోస్ట్ వేసింది కీర్తి. చేతిలో టీ పట్టుకొని ఓ సెల్ఫీ దిగింది కూడా. అయితే ఆమె పెట్టిన ఫొటోపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది.

Keerthy Suresh marphing Photos

కీర్తిసురేష్ మరీ సన్నగా మారిపోతోందంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. పలచటి చేతులు, బక్కపల్చటి బాడీతో ఆమెలో సోయగం తగ్గిపోతోందని కొందరు వాదిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తగ్గే కొద్దీ కీర్తి అందం పెరుగుతోందని కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉంటే కీర్తి ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్ లో వాదులుతున్నారు, అందులో కీర్తి చిన్నపిల్లగా ఉన్నపుడు ఇలా ఉంటాదా అనిపించేతట్టు ఉంది. ఇవే ఆ ఫోటోలు..

Keerthy Suresh Slim Viral Photos

Keerthy Suresh marphing Photos

Keerthy Suresh marphing Photos

Keerthy Suresh marphing Photos

Keerthy Suresh marphing Photos

Keerthy Suresh marphing Photos

Keerthy Suresh marphing Photos

Keerthy Suresh marphing Photos

Keerthy Suresh marphing Photos

Keerthy Suresh marphing Photos

Keerthy Suresh marphing Photos