ఈ ఫొటోలో ఉన్న ఒకప్పటి తెలుగు టాప్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

68
Meena joins the set of Drishyam 2

షూటింగ్ కి వెళుతూ ఒక హీరోయిన్ తన instagram అకౌంట్ లో ఈ ఫోటో పోస్ట్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇలా ఇన్ని జాగ్రత్తలతో షూటింగ్ కి బయలుదేరిన హీరోయిన్ మరెవరో కాదు.

Meena joins the set of Drishyam 2

తెలుగు లోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో ఒకప్పుడు ఒక మెరుపు మెరిసిన మీనా. 2018 లో వచ్చిన సాక్ష్యం సినిమాలో కూడా నటించారు మీనా.

Meena joins the set of Drishyam 2

మీనా దృశ్యం 2 సినిమా షూటింగ్ కి వెళుతున్నప్పుడు పోస్ట్ చేసిన ఫోటో ఇది. దృశ్యం అంటే తెలుగులో దృశ్యం కాదు. మలయాళం లో వచ్చిన సినిమా. దృశ్యం సినిమా మొదట మలయాళంలోనే విడుదలైంది. అందులో మోహన్ లాల్ హీరోగా, మీనా హీరోయిన్ గా నటించారు.

Meena joins the set of Drishyam 2

తర్వాత ఇదే సినిమా కన్నడ (దృశ్య), తెలుగు (దృశ్యం), తమిళ్ (పాపనాశం), హిందీ (దృశ్యం)లో కూడా రీమేక్ అయ్యింది. అయితే ప్రస్తుతం మలయాళంలో ఈ సినిమాకి పార్ట్ 2 షూటింగ్ మొదలైంది. ఇందులో కూడా మోహన్ లాల్, మీనా లు హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

Meena joins the set of Drishyam 2