డ్రగ్స్ కేసులో నమ్రత శిరోద్కర్ తర్వాత ఎవరు.. తెరపైకి ఆ హీరోయిన్ పేరు..

101

బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు బయటికి వచ్చింది. ఈమెకు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ జయ సాహా వాంగ్మూలం ఇచ్చింది. దాంతో నమ్రత పేరు జాతీయ మీడియాలో వచ్చింది.

Namrata Shirodkar

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరిగి ఇక్కడకి వచ్చి ఆగింది. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్ల పేర్లు ఇందులో బయటికి వస్తుండటం సంచలనంగా మారుతుంది. ఇప్పటికే రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ అధికారులు జైల్లో ఉంచారు. ఆ తర్వాత రకుల్, సారా, శ్రద్ధా కపూర్ పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి.

Namrata Shirodkar

తాజాగా ఈ కేసులో బాలీవుడ్ నటి దియా మీర్జా పేరు తెర మీదకి వచ్చింది. ఈమెకు కూడా త్వరలోనే సమన్లు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Namrata Shirodkar

దీనికి సంబంధించి నార్కోటిక్స్ అధికారుల దగ్గర సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్ డీలర్స్ పోలీసు విచారణలో అంగీకరించినట్లు ప్రచారం జరుగుతుంది.

Namrata Shirodkar

దియా మీర్జాతో పాటు మరికొందరి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు నమ్రతతో పాటు టాలీవుడ్‌లో మరికొందరి పేర్లు కూడా అక్కడ ముంబైలో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.

Namrata Shirodkar

 

View this post on Instagram

 

Nothing is better than lazing with a good book… and my HomePod !! #JammiesAllDay #WFHstories #stayhomestaysafe

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

 

  • 6
    Shares