`బాహుబలి` భామతో తప్పుగా ప్రవర్తించిన డాన్స్ మాస్టర్ ! వైరల్ వీడియో

72
Nora Fatehi And Terence Lewis Viral Video

బాలీవుడ్ వేదికగా మరో వివాదం తెరపైకొచ్చింది. టెర్రాన్సెల్విస్ ఓ డ్యాన్స్ కార్యక్రమంలో `బాహుబలి` లో నటించిన నోరా ఫతే బ్యాక్ పై చేతితో కొట్టడం వివాదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో గీతా కపూర్ కూడా వున్నారు.

 అయితే ఈ వీడియోని పాయింట్ అవుట్ చేస్తూ సోషల్ యాక్టివిస్ట్… బీజేపీ పార్టీ అభిమాని నందిని ఇద్నాని ఘాటు వ్యాఖ్యలు చేసింది. టెర్రాన్సెల్విస్ నుంచి ఇలాంటి ప్రవర్తనని తాను ఎక్స్ పెక్ట్ చేయలేదని కామెంట్ చేస్తూ బాలీవుడ్ క్లీనప్ అనే హ్యాష్ ట్యాగ్ ని షేర్ చేసింది.

Nora Fatehi And Terence Lewis Viral Video

అయితే ఈ సంఘటనపై టెర్రాన్సెల్విస్ వివరణ ఇచ్చాడు. ఓ అందమైన అమ్మాయిని సాథువులు నది దాటించే కథని చెప్పి తను చేసిన పని అదే నని చెప్పుకొచ్చాడు. అతని తప్పు ఏమీ లేదని నోరా ఫతే కూడా టెర్రాన్సెల్విస్కి అండగా నిలవడంతో వివాదం ముగిసింది.

 

View this post on Instagram

 

16 MILLION 🤩🥳💥🔥🧿

A post shared by Nora Fatehi (@norafatehi) on

Nora Fatehi And Terence Lewis Viral Video
  • 3
    Shares