రష్మిక మందన్న బీచ్ వర్కవుట్స్.. వైరల్ అవుతున్న వీడియో..

64
Rashmika Mandanna Workouts At Beach

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టి గీతగోవిందంతో స్టార్ అయిపోయింది రష్మిక. తరవాత దేవదాస్, డియర్ కామ్రేడ్ లాంటి ఫ్లాపులు వచ్చినా కూడా సరిలేరు నీకెవ్వరుతో మళ్లీ ఫామ్‌ లోకి వచ్చేసింది. భీష్మతో మరో సక్సెస్ కూడా అందుకుని ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Rashmika Mandanna Workouts At Beach

తెలుగులో ప్రస్తుతం నెంబర్ వన్ స్థానం కోసం పూజా హెగ్డేతోనే పోటీ పడుతుంది రష్మిక మందన్న. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఈమెకు క్యూ లోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫిజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది రష్మిక.

Rashmika Mandanna Workouts At Beach

ఎప్పుడూ జిమ్‌లోనే కాలం గడిపేస్తూ ఉంటుంది. దాంతో పాటు బయట కూడా వర్కవుట్స్ చేస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే బీచ్‌లో కూడా వర్కవుట్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది రష్మిక. ఇప్పుడు ఈ బీచ్ వీడియో బాగా వైరల్ అయింది.

Rashmika Mandanna Workouts At Beach