ఈ వారంలోనే టీవీ యాంకర్ గా రాబోతున్న తెలుగు హీరోయిన్‌

46
samajavaragamana show

బిగ్ బాస్ 3 ఫేమ్ వితిక శేరు ఒక షో ద్వారా ప్రేక్ష‌కులకు వినోదాన్ని అందించే ప్ర‌య‌త్నం చేశారు. తాజాగా వితికాశేరు ఇపుడు మ‌రోసారి టీవీ స్ర్కీన్ పై మెరిసేందుకు సిద్ద‌మైంది. ఈటీవీ తెలుగు టీవీ ఛాన‌ల్ లో ప్ర‌సారం కానున్న కార్య‌క్ర‌మానికి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌నుంది వితికా.

samajavaragamana show

అక్టోబ‌ర్ 4 నుంచి ప్ర‌సారం కానున్న సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న షోకు యాంక‌ర్ గా ప‌నిచేయ‌నుంది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. యాంక‌ర్ గా ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఎక్స‌యిటింగ్ గా ఉంది.

samajavaragamana show

మీరంతా న‌న్ను ఎప్పుడు టీవీ లో చూస్తార‌ని ఎదురుచూస్తున్నా..ఓ స్టిల్ ను పోస్ట్ చేస్తూ క్యాప్ష‌న్ ఇచ్చింది. వితిక తో పాటుగా వరుణ్ సందేశ్ కూడా ఈ షో లో సందడి చేయబోతున్నాడు.

samajavaragamana show