జిమ్ చేస్తే హ్యాపీ గా ఉంటుంది అంటున్న సమంతా.. (వీడియో)

66
Samantha Akkineni

పెళ్లి తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిగర్‌ని మెయింటింగ్ చేస్తున్న సమంత ఎక్కువగా జిమ్‌లోనే గడుపుతుంది. వర్కౌట్స్ వర్కౌట్స్ అంటూ 100 కేజీల బరువు తేలిగ్గా ఎత్తేస్తుంది. సమంత జిమ్ వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

Samantha Akkineni

నేను జిమ్‌లో వర్కౌట్స్ చెయ్యని రోజు ఏదో కోల్పోయిన దానిలా కాస్త అసంతృప్తిలా అనిపిస్తుంది. వర్కౌట్స్ అనేది కేవలం సన్నబడడానికి కాదు… అందంగా, ఆకర్షణగా, ఉత్సాహంగా ఉండేందుకు అది ఉపయోగపడుతుంది అని చెబుతుంది సమంత. జిమ్ చెయ్యడం వలన బలం పెరుగుతుంది. మీకు ఏది నచ్చితే అది చెయ్యండి. ఇదే చెయ్యాలని రూలేం లేదు.

Samantha Akkineni

నాకు బోర్ కొట్టిన అలాగే కాస్త ఆందోళనగా ఉన్నా జిమ్‌లోకి వెళ్లి ఉత్సాహంగా వర్కౌట్స్ చేస్తాను. అప్పుడు ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవచ్చంటుంది సమంత. నేను రోజు రోజుకి ఉత్సాహంగా, బలంగా మారడానికి నా వరౌట్స్ కారణం అంటుంది సమంత. మరి ఆరోగ్యంగా ఉందని జిమ్ చెయ్యడమే కాదు.. మంచి కూరగాయలు, మంచి ఫుడ్ తీసుకోవడం తప్పనిసరి అంటుంది.

Samantha Akkineni About Workouts

  • 2
    Shares