111 కోట్ల సినిమాని తెలుగు లో నితిన్ చేస్తుంటే తమిళ్ లో ఎవరు చేస్తున్నారో తెలుసా..

67
Telugu Remake of Andhadhun

రెండేళ్ళ క్రితం హిందీలో యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధధూన్ సినిమా 111 కోట్లతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయగా ఈ సినిమా ను ఇప్పుడు తెలుగు తమిళ్ లో రీమేక్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

Telugu Remake of Andhadhun

తెలుగులో వచ్చేసరికి కాంబినేషన్ అదిరిపోయే రేంజ్ లో సెట్ అయినప్పటికీ తమిళ్ లో మాత్రం షాక్ ఇచ్చేలా ఉంది.  తెలుగు లో మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో నితిన్ హీరోగా తమన్నా, నబా నటేష్ ల కాంబినేషన్ లో ఆల్ మోస్ట్ 40 కోట్ల రేంజ్ బడ్జెట్ తో భారీ లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా

Telugu Remake of Andhadhun

తమిళ్ లో ధృవ ఒరిజినల్ తనీ ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తుండగా జీన్స్ తర్వాత అసలు హిట్స్ లేక మార్కెట్ మొత్తం కోల్పోయిన ప్రశాంత్ తో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ని చేస్తున్నారని కోలివుడ్ లో చెప్పుకుంటున్నారు.

Telugu Remake of Andhadhun

ఆమధ్య అల్లు అర్జున్ జులాయి ని కూడా రీమేక్ చేసి అట్టర్ ఫ్లాఫ్ ని సొంతం చేసుకోగా తెలుగు లో వినయ విదేయ రామ లో రామ్ చరణ్ అన్నయ్య రోల్ చేసిన ప్రశాంత్ ఏజ్ కి ఈ రోల్ కి ప్రజెంట్ తన మార్కెట్ కి ఏమాత్రం సంభందం లేదనే అంటున్నారు. మరి ఇది కన్ఫాం అయితే మట్టుకు తమిళ్ లో సినిమా రిజల్ట్ తేడా కొట్టే అవకాశం ఉందని అంటున్నారు మరి.

Telugu Remake of Andhadhun