దారిలోనే అంబులెన్స్ ఆపి బ్రిడ్జి మీద నుంచి నదిలోకి విసిరేస్తున్నారు, దారుణమైన వీడియో…

43

ఇప్పటి వరకు మనం పాటించిన సంప్రదాయాలు, ఆచారాలు, మృతులకు ఆత్మశాంతి.. ఇలాంటివన్నీ కరోనా మహమ్మారి దెబ్బకు మట్టికొట్టుకుపోయాయి. కరొనతో చనిపోయిన వారి అంత్యక్రియల్లో ఉత్తరప్రదేశ్ లో ఎన్నో ఘోరాలు వెలుగులోకి వచ్చాయి.

అంతిమసంస్కారం చేయకుండా ఓ మృతదేహాన్ని మధ్యదారిలోనే అంబులెన్స్ నుంచి దించి, బ్రిడ్జి మీదనుంచి ఇలా నదిలోకి విసిరేస్తున్నారు. అసలే కరోనా అన్నీ రకాలు గాను వ్యాప్తి చెందుతుంది. ఆ నదిలో నీటిని వాడేవారి పరిస్తితి ఏంటి.  ఈ దారుణం బలరాంపూర్ జిల్లాలో జరిగింది.