సిసిటివి లో రికార్డు అయిన షాకింగ్ వీడియో

363

     రోడ్డు దాటేటప్పుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి లేదా అనుకోకుండా చేసే చిన్న చిన్న తప్పిదాలే భారి ప్రమాదాలకు కారణమౌతాయి. ఆరేళ్ళ బాలిక మెయిన్ రోడ్డును క్రాస్ చేస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లోని ఓ మెయిన్ రోడ్డును క్రాస్ చెయ్యాలనుకున్న ఓ బాలికను ప్రమాదవశాత్తు కారు డీ కొట్టింది. మెయిన్ రోడ్డు సగం క్రాస్ చేసిన బాలిక అనంతరం డివైడర్ దాటి రోడ్డు అవతలి పైపు వెళ్ళడానికి ప్రయత్నించగా, వేగంగా వస్తున్నా కారు ధీ కొట్టింది. దీంతో వలిక గాల్లో ఎగిరి దూరంలో పడిపోయింది. బాలికకు తీవ్రగాయలవ్వడంతో ఆసుపత్రిలో చేపించి చికిత్ర్స అందిస్తున్నారు.

    ఈ తతంగం అక్కడే ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డు అయింది. జులై మూడున చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించామని, డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.