గోవా లో వర్మతో బొల్డ్ బ్యూటీ అరియానా.. నెట్టింట్లో గుసగుసలు!

67

బిగ్ బాస్ కి ముందు అరియానా మనకు ఒక యాంకర్ గా మాత్రమే తెలుసు. కానీ బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి కారణం మాత్రం రామ్ గోపాల్ వర్మ అనే చెప్పవచ్చు. గతంలో అరియానా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయగా మీకు ఏ అమ్మాయిని చూస్తే వావ్ అనిపిస్తుంది అని అరియానా ప్రశ్నించగా వెంటనే రామ్ గోపాల్ వర్మ నువ్వే అని షాకింగ్ సమాధానం ఇచ్చాడు.

అంతేకాకుండా నువ్వు బికినీ లో ఉంటే చూడాలని ఉంది అని లైవ్ లోనే రామ్ గోపాల్ వర్మ అరియానా ను షాక్ అయ్యేలా చేశాడు. మొత్తానికి ఈ మాటతో అరియానా వార్తల్లో నిలిచింది. ఇక బిగ్ బాస్ వరకు రావడం ఇదే కారణమంటూ ఎంతమంది ప్రేక్షకులకు అర్ధమయ్యింది.

 ఇటీవలే శ్రీముఖి, విష్ణు ప్రియ, అవినాష్ తో పాటు గోవా ట్రిప్ కు వెళ్ళిన అరియానా కు‌‌ తన ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కలిసింది. RGVతో దిగిన ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ విధంగా కొన్ని విషయాలు తెలుపుతున్న అరియానా తనతో విలువైన సమయం గడిపినందుకు థాంక్యూ సర్ అంటూ బొల్డ్ గానే తెలిపింది.