ప్రియుడితో కలిసి కన్నకూతురినే హతమర్చేసింది

318

      ఒక యువతి పెళ్ళయిన తరవాత కూడా శారీరక సుఖం కోసం అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతటితో ఆగకుండా ఆ సంభందాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. చివరికి ఎ కన్నతల్లి చెయ్యలేని దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన బంజబ్ లోనే సర్దోల్ ఘాట్ లో చోటు చేసుకుంది. ఆమెపేరు ఆంచల్. పెళ్ళయిన ఏడాది తరవాత ఆంచల్ తల్లిదండ్రులతో పరిచయం ఉన్న ఒక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఎవరు లేనపుడు ఆమె అతన్ని కలుసుకుంటూ ఉండేది. కొన్నాళ్ళ తరవాత ఆంచల్ గర్భం దాల్చింది. ఒక పాపకు జన్మనిచ్చింది. ఆమె పేరు దీపిక , ఆ పాప ఎవరికీ పుట్టింది అన్న విషయం తెలియకుండా ఆంచల్ డిఎన్ఎ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ లో రిపోర్ట్ ప్రకారం దీపిక పుట్టింది ప్రియుడికే అని అర్ధమైంది, చివరికి ఎ కన్నతల్లి చెయ్యలేని దారుణానికి వోడిగట్టింది.

       ఆంచల్ ఆమె ప్రియుడు సోను కలిసి ఆ పాప ను హతమార్చాలని పతకం పన్నారు. ఉయ్యాలలో నిద్రపోతున్న ఆ పసిగుడ్డు పై దుప్పటి కప్పి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. ఆ తరవాత ఏమి తెలియనట్టుగా ఉన్నారు. భార్య ప్రవర్తన పై అనుమానం వచ్చిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీనితో పోలీసులు రంగంలో దిగి తమదైన శైలిలో కేసును చేపట్టారు. నిజానిజాలు పోలీసులు బయటపెట్టడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.