ఈ విలన్ కొడుకులు టాప్ హీరోస్ వాళ్లెవరో తెలిస్తే షాక్ అవుతారు

280

        దేవరాజు అంటే యజ్ఞ్యం సినిమాలో తన కూతురుని ఒక పనివాడికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఇష్టపడని తండ్రి. హీరో ని చంపించడానికి ప్రయత్నించే తండ్రి పాత్ర, అందులో ఏంతో బాగా నటించాడు దేవరాజు. దేవరాజు కన్నడ యాక్టర్ అప్పట్లో కన్నడలో విభిన్న పాత్రలు చేసాడు. దేవరాజు సెప్టెంబర్ 20 1953 లో బెంగుళూరు లో లింగరాజు పురంలో రామచంద్ర కృష్ణమ్మ లకు జన్మించాడు. చిన్నప్పటి నుండి నాటకాలు వెయ్యడం వలన దేవరాజు కు యాక్టింగ్ మీద ఆసక్తి పెరిగింది. దాంతో ఒకరోజు తమిళ డబ్బింగ్ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాడు. దేవరాజు మొదటి సినిమా 1986లో మనవలి సర్కిల్ లో నటించాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో అతనికి ఎక్కువ సపోర్టింగ్ పాత్రలు వచ్చాయి . మాతృ బాష కన్నడ కావడంతో అందులోనే ఎక్కువ పాత్రలు చేసాడు. అంతేకాదు కన్నడ తెలుగు తమిళం కలిపి 200 సినిమాల పైనే చేసాడు. 1991 లో దేవరాజ్ నటించిన వీరప్పన్ సినిమా కు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది.

       దేవరాజు భార్య ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయన హీరోయిన్ చంద్రలేఖను వివాహమాడారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. సిక్కు సినిమా టైటిల్ లో కలిసిన వీరు మంచి స్నేహితులయ్యి ఆ స్నేహం కాస్త ప్రేమ గా మారి ప్రేమ వివాహం చేసుకున్నారు. దీవరాజు చంద్రలేఖ లకు ప్రజ్వాల్. ప్రణం అనే ఇద్దరు కుమారు పుట్టారు. చాలకలం తరవాత దేవరాజు మల్లి యజ్ఞ్యం సినిమాతో మన ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.

        దేవరాజు లానే అయన పిల్లలు కూడా మంచి నటులు అయ్యారు. దేవరాజు పెద్ద కొడుకు ప్రజ్వల్ కన్నడలో స్టార్ హీరో. అంతేకాదు హీరోగా ఇప్పటికి 25 సినిమాలు చేసాడు. ప్రజ్వాల్ కన్నడ స్టార్ హీరొయిన్, మంచి డాన్సర్, మోడల్ అయిన రేజీనా చంద్రన్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. దేవరాజు రెండవ కుమారుడు ప్రణం కూడా తన కెరీర్ ను హీరో గా స్టార్ట్ చేసాడు. కుమారి 21f రిమేక్ లో నటించే అవకాశం వచ్చింది. ప్రణంను పరిశ్రమ కు పరిచయం చెయ్యడానికి ఇదే మంచి సమయం అని దేవరాజు భావిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.