కెసిఆర్ కు షాకుల మీద షాకులు

132

      ఫెడరల్ ఫ్రంట్ తో డిల్లి లో చక్రం తిప్పాలనుకున్న కెసిఆర్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కెసిఆర్ కు షాక్ ఇచ్చింది . మర్కాండ్ మాజీ సిఎం సైతం కెసిఆర్ మైండ్ బ్లాక్ చేసారు. వీరిద్దరూ కాంగ్రెస్ కు మరోసారి జై కొట్టడంతో కెసిఆర్ కు గాలి తీసేసినట్టైంది.

      అసలు కెసిఆర్ కు మమతా బెనర్జీ కాల్ చెయ్యలేదని టెలిగ్రాం పత్రిక ప్రచురించింది. కాంగ్రెస్ ప్రతిపద్యం లేకుండా థర్డ్ ఫ్రంట్ సుద్ధ దండగ అని మమత త్రోసిబుచ్చారు. ఇది ఇలా ఉండగా హేమంత్ రెండవ రోజే కాంగ్రెస్ అధినేత రాహుల్ ను కలిసి కాంగ్రెస్ వైపే తను ఉన్నాట్టు మద్దతు తెలిపారు.