పెళ్లి చేసుకుంటానని పిలిచి హత్య చేసిన ప్రియుడు

175

     యదాద్రి భువనగిరి జిల్లా మొద్కురు లో ప్రేమ పేరుతో వంచించి అవసరం తీరగానే ఆ అమ్మాయిని ( భార్గవి ) హత్య చేసిన ఘటన స్తానికంగా కలకలం రేపుతుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు నిందితుడు నరేంద్ర గౌడ్ ని అరెస్ట్ చేసారు. ఈ హత్య కేసులో నరేంద్ర తో సహా మరొక ఇద్దరికీ ప్రమేయం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. భార్గవిని దారుణంగా హత్య చేసిన వారికీ కటినమగా శిక్ష పదాలని కుటుంబ సుభ్యులు అంటున్నారు.
మరింత సమాచారం కోసం ఈ వీడియో చుడండి.