సింహం కంటిలో పడ్డ ఒక ఫ్యామిలీ .. ఎం జరిగిందో చుడండి.

276

       ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. ఒక ఫ్యామిలీ స్కూటర్ పై ప్రయాణిస్తున్నారు. వాళ్ళు అడవి మార్గం గుండా వెళ్ళసాగారు. సడన్ గా స్కూటర్ బ్రేక్ కొట్టాడు అతని గుండెఒక్కసారిగా ఝల్లుమంది. వాళ్ళ ముందు అతి దగ్గరలో రోడ్ మీద ఒక సింహం నీరు త్రాగుతూ కనబడింది.

      ఆ విషయం అతను ఆ సింహం దగ్గరగా వెళ్ళేవరకు గమనించలేదు. సింహం వారిని చూసి అటుగా వెళ్ళడానికి ప్రయత్నించింది. కాని వాళ్ళకు ఎదురుగా ఉన్న ఫారెస్ట్ డిపార్టుమెంటు వాళ్ళు ఆకాశంలో పెద్ద ధ్వనితో కాల్పులు జరిపారు. ఆ ధ్వనికి సింహం రూటు మర్చి చెట్ల మద్యలో వెళ్ళిపోయింది.