జననం Archives »  

1905-08-29

1905 : పద్మ భూషణ్ ధ్యాన్ చంద్ (ధ్యాన్ సింగ్) జననం. భారతీయ హాకీ క్రీడాకారుడు. Continue reading “1905-08-29”

1957-11-30

1957 : వెన్నెలకంటి (వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్) జననం. భారతీయ గేయ రచయిత, మాటల రచయిత. Continue reading “1957-11-30”

1847-02-11

1847 : థామస్ ఆల్వా ఎడిసన్ జననం. అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్, ఎలెక్ట్రిక్ పెన్, మోషన్ పిక్సర్ కెమెరా వంటి అనేక పరికరాలు కనిపెట్టాడు.

1827-04-11

1827 : మహాత్మా జ్యోతిబా ఫూలే (జ్యోతిరావు గోవిందరావు గోర్హే) జననం. మహారాష్ట్రకు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త, ఆలోచనాపరుడు, కులవ్యతిరేక సంఘ సంస్కర్త, రచయిత.

Continue reading “1827-04-11”

1932-01-05

1932 : పద్మ విభూషణ్ చక్రవర్తి రంగరాజన్ జననం. భారతీయ ఆర్థికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19వ గవర్నర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 17వ గవర్నర్. Continue reading “1932-01-05”

1936-04-01

1936 : పద్మ భూషణ్ తరుణ్ గొగోయ్ జననం. భారతీయ రాజకీయవేత్త. అస్సాం 3వ ముఖ్యమంత్రి. రాష్ట్రానికి ఎక్కువ కాలం (3 సార్లు) పనిచేసిన ముఖ్యమంత్రి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీ.

1926-01-29

1926 : మొహమ్మద్ అబ్దుస్ సలామ్ జననం. పాకిస్తానీ సిద్దాంత భౌతిక శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి పాకిస్తానీయుడు. సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ముస్లిం. Continue reading “1926-01-29”

1905-05-29

1905 : పద్మ భూషణ్ హీరాబాయి బరోడేకర్ (చంపకాలి) జననం. భారతీయ సంగీత విద్వాంసురాలు. కిరానా ఘరానా లో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయని. గాన కోకిల (నైటెంగిల్ ఆఫ్ ఇండియా) బిరుదు పొందింది.

Continue reading “1905-05-29”

1992-11-12

1992 : ప్రియాంక జవాల్కర్ జననం. భారతీయ సినీ నటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మోడల్. Continue reading “1992-11-12”

1974-11-11

1974 : లియోనార్డో విల్హెల్మ్ డికాప్రియో జననం. అమెరికన్ సినీ నటుడు, నిర్మాత. Continue reading “1974-11-11”

error: