This Day in History: 1968-06-01

1968 : హెలెన్ ఆడమ్స్ కెల్లర్ మరణం. అమెరికన్ రచయిత్రి, వైకల్యం హక్కుల న్యాయవాది, రాజకీయ కార్యకర్త, లెక్చరర్. అలబామాలోని వెస్ట్ టుస్కుంబియాలో జన్మించిన ఆమె 19 నెలల వయస్సులో అనారోగ్యంతో తన దృష్టిని, వినికిడిని, మాట్లాడే శక్తిని కోల్పోయింది.

అవార్డులు – రివార్డులు:

  • అమెరికా దేశపు అత్యున్నత అవార్డ్ “ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్” అవార్డు
  • పిలిప్పీన్స్ దేశపు ” గోల్డెన్ హార్ట్ ” అవార్డు
  • లెబనాన్ దేశపు “ఆర్డర్ ఆఫ్ క్రాస్” అవార్డు
  • జపాన్ ప్రభుత్వం వారి “సీక్రెట్ ట్రిషర్” అవార్డు.
  • బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు.
  • ప్రపంచంలో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలలో డాక్టరేట్లు
  • ప్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలు.
error: