This Day in History: 1979-06-01
1979 : మిస్ సౌత్ ఇండియా సోన హైడెన్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, వ్యాపారవేత్త, మోడల్. ఆమె 2002లో మిస్ సౌత్ ఇండియా కిరీటం కైవసం చేసుకుంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలొ పనిచేసింది. కోలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌కు బాగా పేరు తెచ్చుకుంది. ఆమె కొలంబియాలో ప్రొడక్షన్ హౌస్‌ని కలిగి ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా UNIQ పేరుతో అనేక ఫ్యాషన్ స్టోర్లను కలిగి ఉంది. ఆమెకు 2010 సంవత్సరంలో “ది బెస్ట్ ఎంట్రప్రెన్యూర్” అవార్డు లభించింది.