This Day in History: 1985-06-01

1985 : నిఖిల్ సిద్ధార్థ్ జననం. భారతీయ సినీ నటుడు, సహాయ దర్శకుడు. తెలుగు, కన్నడ, ఉర్దూ భాషలలొ పనిచేశాడు. హ్యాపీ డేస్ చిత్రంతో  ముఖ్యపాత్రలో సినీ రంగప్రవేశం చేశాడు.  హ్యాపీ డేస్ చిత్రంలో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు.

error: