This Day in History: 1927-07-01

1927 : యంగ్ టర్క్ చంద్రశేఖర్ సింగ్ జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 8వ ప్రధానమంత్రి. సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ) వ్యవస్థాపకుడు. జనతా పార్టీ అధ్యక్షుడు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించని మొదటి భారత ప్రధాన మంత్రి. నిష్పక్షపాతంగా వ్యవహరించడం వల్ల ఆయనకి యంగ్ టర్క్ అనే బిరుదు వచ్చింది.

error: