This Day in History: 1949-07-01

1949 : ముప్పవరపు వెంకయ్య నాయుడు జననం. భారతదేశ 13వ ఉప రాష్ట్రపతి. యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుండి గౌరవ డాక్టరేట్, కొమొరోస్ నుండి కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది గ్రీన్ క్రెసెంట్ గౌరవ పురస్కారం లభించింది.

error: