This Day in History: 2002-09-01

2002 : పద్మశ్రీ బి వి కారంత్ (బాబుకోడి వెంకటరమణ కారంత్) మరణం. భారతీయ నాటక రచయిత, దర్శకుడు, సినీ నటుడు, సంగీత దర్శకుడు. మైసూర్‌ రంగాయణ వ్యవస్థాపక డైరెక్టర్. భోపాల్‌ భరత్ భవన్ రంగమండల్ వ్యవస్థాపక డైరెక్టర్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) డైరెక్టర్. కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, కర్ణాటక ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ సౌత్, కాళిదాస్ సమ్మాన్, గుబ్చి వీరణ్ణ అవార్డు లాంటి అనేక గౌరవాలు అందుకున్నాడు.

 

error: