This Day in History: 1985-12-01

1985 : ఆచార్య దాదా ధర్మాధికారి (శంకర్ త్రయంబక్ ధర్మాధికారి) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, తత్త్వవేత్త, రచయిత, ఉపాధ్యాయుడు, ఆలోచనాపరుడు, గాంధేయవాది. భారతదేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు నాయకుడు. పద్మభూషణ్ లాంటి పురస్కారాలు తిరస్కరించాడు.

error: