This Day in History: 1945-01-02

1945 : శ్రీమత్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు మరణం. భారతీయ హరికథా కళాకారుడు, అధ్యాపకుడు, కవి, తాత్వికుడు. హరికథా పితామహుడు.

తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడు. “శ్రీమత్”, “అజ్జాడ” పదాలు కలిపి “శ్రీమదజ్జాడ నారాయణ దాసు” గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.

error: