This Day in History: 1970-01-02

1970 : పద్మశ్రీ బులా చౌదరి చక్రవర్తి జననం. భారతీయ స్విమ్మర్, రాజకీయవేత్త. ఐదు ఖండాల్లోని ఏడు సముద్రాలను ఈదిన తొలి మహిళ. ఇంగ్లీష్ ఛానల్‌ను రెండుసార్లు దాటిన మొదటి ఆసియా మహిళ. పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యురాలు. పద్మశ్రీ, అర్జున అవార్డు, ధ్యాంచంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం లాంటి అనేక గౌరవాలు పొందింది.

error: