This Day in History: 1930-06-02

1930 : బాబూలాల్ గౌర్ (బాబూరామ్ యాదవ్‌) జననం. భారతీయ రాజకీయవేత్త, వ్యవసాయవేత్త. మధ్యప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి.

తన రాజకీయ జీవితాన్ని ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ప్రారంభించాడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు పదిసార్లు, భోపాల్ సౌత్ నుండి రెండుసార్లు మరియు గోవింద్‌పురా నుండి ఎనిమిది సార్లు ఎన్నికయ్యాడు.

 

error: