This Day in History: 2022-06-02

2022 : పద్మశ్రీ భజన్ లాల్ సోపోరి మరణం. భారతీయ సంగీతకారుడు. ఆయన పురాతన తీగతో కూడిన సంగీత వాయిద్యమైన సంతూర్ వాద్యకారుడు. 1992 లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2004 లో పద్మశ్రీ లభించింది. 2009లో బాబా అల్లావుదీన్ ఖాన్ అవార్డుతో సత్కరించబడ్డా డు. ఆయన భారతీయ శాస్త్రీయ సంగీతానికి గాను 2011లో ఎం.ఎన్. మాధుర్ అవార్డును మరియు జమ్మూ మరియు కాశ్మీర్ స్టేట్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు  కూడా అందుకున్నాడు.

 

error: