This Day in History: 2022-06-02

2022 : ఈవివి బా (ఈదర వీర వెంకట సత్యన్నారాయణ) మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు, హాస్య నటుడు, రచయిత, కవి, సామాజిక కార్యకర్త. గోదారోళ్ళ కితకితలు తెలుగు ఫేస్ బుక్ గ్రూప్ సృష్టించాడు. గోదావరి భాష యాస కోల్పోకూడదని కృషి చేశాడు.

error: