This Day in History: 1973-09-02

1973 : అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ (సుదీప్ సంజీవ్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త. కిచ్చా సుదీప ఛారిటబుల్ సొసైటీ స్థాపకుడు. కిచ్చా క్రియేషన్స్ చిత్ర నిర్మాణ సంస్థను కలిగి ఉన్నాడు. అనేక బ్రాండ్ లకు బ్రాండ్ అంబాజిడర్. ఫోర్బ్స్ ఇండియాలోని టాప్ 100 ప్రముఖులలో జాబితా చేయబడిన మొదటి కన్నడ నటులలో ఒకడు. కన్నడ, హిందీ, తెలుగు, తమిళ భాషలలో పనిచేశాడు. కర్ణాటక బుల్డోజర్స్ క్రికెట్ జట్టుకు కెప్టెన్. కన్నడ సినిమా యొక్క అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు.

 

error: