This Day in History: 2009-09-02

2009 : వైఎస్ఆర్ (యెదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి) మరణం. భారతీయ రాజకీయవేత్త, వైద్యుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రి.

ఆయన గౌరవార్థం కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చబడింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ACA-VDCA క్రికెట్ స్టేడియం పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంగా మార్చబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ఆయన కుమారుడు జగన్ మోహన్ ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి.

error: