This Day in History: 1946-05-03

1946 : అరుణా ఇరానీ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.

హిందీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషలలొ పనిచేసింది. ఎక్కువగా సహాయ మరియు క్యారెక్టర్ పాత్రలను పోషించింది. ఫిల్మ్ ఫేర్, బెంగాల ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఇండియన్ టెలీ, గోల్డ్ అవార్డులను అందుకుంది.

error: