This Day in History: 1963-05-03

1969 : భారతరత్న జాకీర్ హుస్సేన్ ఖాన్ మరణం. భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త. భారతదేశ 3వ రాష్ట్రపతి గా 13 మే 1967 నుండి 3 మే 1969న మరణించే వరకు పనిచేశాడు.  భారతదేశానికి మొదటి ముస్లిం అధ్యక్షుడు మరియు పదవిలో మరణించిన మొదటి భారత రాష్ట్రపతి. 1957 నుండి 1962 వరకు బీహార్ గవర్నర్‌. 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. 1956 నుండి 1958 వరకు యునెస్కో సభ్యుడు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) సభ్యుడు మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) ఛైర్మన్‌గా కూడా ఉన్నాడు. భారతరత్న, పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదలైంది.

error: