This Day in History: 1952-09-03

1952 : శక్తి కపూర్ (సునీల్ సికిందర్‌లాల్ కపూర్) జననం.భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. హిందీ చిత్రాలలో విలన్ మరియు హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. నటి శ్రద్దా కపూర్ ఆయన కుమార్తె. హిందీ బిగ్ బాస్ 5 లో పోటీదారు. సర్వోకాన్ బ్రాండ్ అంబాసిడర్. ఆయన పై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. హిందీ, తెలుగు, బెంగాలీ, బంగ్లాదేశీ, కన్నడ, అస్సామీ, ఒడియా, భోజపూరి, మరాఠీ, మలయాళం, నేపాలీ, ఇంగ్షీషు, పంజాబీ భాషలలొ పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు.

error: