This Day in History: 1976-09-03

1976 : వివేక్ ఒబెరాయ్ (వివేకానంద్ ఒబెరాయ్) జననం. భారతీయ సినీ నటుడు, స్క్రిప్ట్ రైటర్, పరోపకారి. సినీ నటుడు సురేష్ ఒబెరాయ్ కుమారుడు.

హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషలలో పనిచేశాడు. కంపెనీ హిందీ సినిమాతో అరంగేట్రం చేసాడు. ఫిల్మ్ ఫేర్, జీ సినీ, స్క్రీన్, స్టార్ డస్ట్ అవార్డు లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

 

error: