This Day in History: 1979-09-03

1979 : అర్జన్ బజ్వా జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. టైక్వాండో లో బ్లాక్ బెల్ట్ కలిగిఉన్నాడు. తెలుగు, హిందీ, పంజాబీ, తమిళ భాషలలొ పనిచేశాడు. లక్స్, వీట్, ఫియట్ పాలియో, గోద్రెజ్ AC మొదలైన బ్రాండ్‌ల కోసం అనేక వాణిజ్య ప్రకటనలలో పనిచేశాడు.

 

error: