This Day in History: 1906-11-03

1906 : పృథ్వీరాజ్ కపూర్ జననం. భారతీయ నటుడు, నిర్మాత, రచయిత, దర్శకుడు. హిందీ సినిమా వ్యవస్థాపక వ్యక్తులలో ఒకడు. ఐటిపిఎ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. ముంబైలో ట్రావెలింగ్ థియేటర్ కంపెనీగా పృథ్వీ థియేటర్స్‌ను స్థాపించాడు. రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్ లు ఈయన కుమారులే. సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మూడవ వ్యక్తి. పద్మ భూషణ్ పురస్కారం లభించింది.

error: