This Day in History: 1935-11-03

1935 : కళైమామణి జిక్కి (పిల్లవాలు గజపతి కృష్ణవేణి) జననం. భారతీయ సినీ నటి, నేపథ్య గాయని. తెలుగు, సింహళ, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో సుమారు 10,000 పాటలు పాడింది. మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, కళైమామణి పురస్కారాలు అందుకుంది.

error: