This Day in History: 1928-12-03

1928 : పద్మశ్రీ మహారాజపురం సంతానం జననం. భారతీయ కర్ణాటక సంగీత గాయకుడు. 1989లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ యొక్క సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ అవార్డు, కలైలామణి, సంగీత సుధాకర, పద్మశ్రీ, గాన కళానిధి, సంగీత సాగర మిత్రవార్షి పురస్కారాలు పొందాడు.

error: