This Day in History: 1767-05-04

1767 : త్యాగరాజు (కాకర్ల త్యాగబ్రహ్మం) జననం. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య అనే పేరుతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. త్యాగరాజు తన జీవితకాలంలో మొత్తం 24,000 భక్తిగీతాలను రచించాడని నమ్ముతారు.

error: