This Day in History: 1983-05-04

1983 : మిస్ ఇండియా-బ్యూటీఫుల్ స్మైల్ త్రిష కృష్ణన్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. మిస్ సాలెం, మిస్ చెన్నై, మిస్ ఇండియా బ్యూటీఫుల్ స్మైల్ కిరీటాలు గెలుచుకుంది. సౌత్ ఇండియా క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తమిళం, తెలుగు, మలయాళం భాషలలో పని చేసింది. మిస్ చెన్నై పోటీ (1999) గెలిచిన తర్వాత ఆమె చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ద్వారా దక్షిణ భారతదేశంలోని ఉత్తమ నటీమణులలో ఆమె స్థానం పొందింది. 1999 తమిళ చిత్రం జోడిలో సహాయక పాత్రలో కనిపించిన తర్వాత , 2002 చిత్రం మౌనం పెసియాదేలో ఆమె మొదటి ప్రధాన పాత్రను పోషించింది. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ఆమె సాధించిన విజయానికి గాను TAG హ్యూయర్ TAG హ్యూయర్ అచీవ్‌మెంట్ అవార్డుతో ప్రదానం చేసిన ఏకైక దక్షిణ భారతీయ నటి. ఏషియానెట్ ఫిల్మ్, ఆసియా విజన్, సినీ మా, ఎడిసిన, ఫిల్మ్ ఫేర్ సౌత్, ఇంటర్నేషనల్ తమిళ ఫిల్మ్, ఆనంద్ వికటన్ సినీమా, నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్, నంది, ఎన్.డి.టీవి., సంతోషం, సైమ, తమిళ స్టేట్ ఫిల్మ్, విజయ, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది.

 

error: