This Day in History: 1950-06-04
1950 : ఎస్ పి వై రెడ్డి (ఎస్ పెద్ద యెరికల్ రెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త. నంది గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకుడు. మూడు సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యాడు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిఫిక్ ఆఫీసర్గా పనిచేశాడు.