This Day in History: 1934-07-04

1934 : మేరీ సలోమియా స్క్లోడోవ్స్కా క్యూరీ మరణం. పోలిష్-ఫ్రెంచ్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. రేడియోధార్మికతపై మార్గదర్శక పరిశోధనలు చేసింది. రేడియం, పోలోనియం కొనుగొన్నది. ఆమె పారిస్ విశ్వవిద్యాలయంలో మొదటి మహిళ ప్రొఫెసర్‌. నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ, రెండు నోబెల్ బహుమతులు పొందిన మొదటి వ్యక్తి. రెండు శాస్త్రాలలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక వ్యక్తి

error: